Mother and Father kanna mundhey Bojanam cheyyaradha(తల్లి , తండ్రీ కన్నా ముందే ఆహరం తినకూడదా?)

జన్మనిచ్చి, మలమూత్రాదులను శుభ్రపరచి పెంచి పెద్ద చేసిన తల్లీ,తండ్రీ  పార్వతి పరమేశ్వరులు వంటి వారు.అందువలన,వారు భుజించిన తరువాత చేసే భోజనం భగవంతునికి పెట్టిన నైవేద్యం వంటిది.ముందు భుజించిన అది రాక్షస ఆహరం అవుతుంది.

Comments