పిడుగులు పడుతున్నపుడు అర్జునా ,పాల్గునా అనడంలో అంతరాద్దం ఏమిటి?
Tags : lightning,Mahabharat Story.
- వర్షం పడే సమయంలో పిడుగులు పడటం ప్రకృతి ధర్మం.ఆ సమయంలో చెట్లు క్రింద ఉండకూడదు.అలాగే అర్జునా, పాల్గునా అనటంలో ఇతిహాస కథ కూడా వుంది.
- మహా భారతం కథలో అజ్ఞాతవాసాన్ని ముగించిన అర్జునుడు ఆయుధాల కోసం ఉత్తరుడిని శమీవృక్షం వద్దకు తీసుకువస్తాడు.ఉత్తర గోగ్రహణం ద్వార గోవులను తరలించుకుని పోతున్న దుర్యోధనుడు,కర్ణాధులను ఎదురుకోవటం కోసం ఆయుధాలను శమీవృక్షం మీద నుండి క్రిందకు తెమ్మంటాడు.
- అప్పుడు ఉత్తర కుమారుడు బయపడుతుంటే అర్జునుడు తన కున్న పది పేర్లు చెప్పి ఉత్తర కుమారిడి బయం పోగొట్టి ధైర్యాన్ని కలిగిస్తాడు.
- ఈ ఇతిహస కథ ఆధారం గా పిడుగులు పడినపుడు భయం పోగొట్టడానికి పూర్వీకులు "అర్జునా ,పాల్గునా" అని అనమని చెప్పడం జరిగింది.
Tags : lightning,Mahabharat Story.
Comments
Post a Comment