శరణాగతులైన వారికీ ద్రోహం చెయ్యటం ,స్త్రీ ని చంపటము,సద్ బ్రాహ్మణనుని ధనాన్ని హరించడము ,మిత్ర ద్రోహం చెయ్యటం వలన ఏ ఏ పాపాలు సాంక్రమిస్తాయో,అట్టి పాపం నమ్మిన వారిని వదిలివేయడం వలన వస్తుంది.
- భార్య నమ్మి వస్తుంది,ఆమెను వదిలివెయ్యడం.
- తమ్ముడు అన్నని నమ్ముతాడు,అలాంటి అన్న తమ్ముడిని మోసం చెయ్యటం ఇలాంటి వన్నీ ఫై పాపలతో సమానము.
Comments
Post a Comment